Header Banner

మళ్లీ గెలవలేదని చెప్పిన వాళ్లకు సమాధానం మంగళగిరి అభివృద్ధే! మంత్రి నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు!

  Fri Apr 11, 2025 16:22        Politics

అవినీతిరహిత పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 2019లో మంగళగిరి నుంచి గెలవలేదని కొందరు హేళన చేసినా, ఓడిన చోట నుంచే అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డానని చెప్పారు. బాధ, ఆవేదనతో పెరిగిన కసి నుంచే మంగళగిరి అభివృద్ధికి శ్రీకారం చుట్టానని తెలిపారు. 91 వేల మెజార్టీతో గెలిపించిన మంగళగిరి ప్రజలు తనపై మరింత బాధ్యతను పెంచారని అన్నారు. “నా గౌరవం, పరువు కాపాడిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటా. వారికి ఏ లోటు లేకుండా చూస్తా,” అని హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజలకు రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిని ఇస్తున్నట్టు వెల్లడించారు. 1,030 పేదకుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మంగళగిరిని ప్రథమస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్టు నారా లోకేశ్ స్పష్టం చేశారు.


ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #NaraLokesh #MangalagiriDevelopment #TDP #AndhraPradeshPolitics